Saturday, April 27, 2024
- Advertisement -

బ్లూ ఫిల్మ్స్ CDs అమ్ముతు పట్టుబడ్డ మహిళ

- Advertisement -

హైదరాబాద్ లోని జీడిమెట్ల‌లో  ఓ వార్తా పోలీస్‍లకు షాక్ ఇచ్చింది. సంజయ్ మహాత్మా గాంధీ నగర్ లో 30 సంవత్సరాల వయసు గల ఒక మహిళ మహేశ్వరీ ఎస్‍ఎస్ ముజీకల్ షాప్ నడిపిస్తుంది. ఈ షాప్‌లో కొత్త సినిమాలకు సంబంధించి  పైరేటెడ్ CD ఉత్సాహభరితంగా వినియోగదారులకు అమ్ముతుంది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ షాప్‍పై దాడి చేశారు. ఈ షాప్‌లో కొత్తగా రిలీజ్ అయిన 5 కొత్త సినిమాలు మరి నీలి సినిమాల ఉన్నాయి. వేంటనే 117 పైరేటెడ్ CDలను పీలీస్‍లు స్వాధీనం చేసుకోని మహేశ్వరీని ఆరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -