వాట్సప్ లో మరో అద్భుతమైన ఫీచర్

WhatsApp’s new feature to allow users to pin messages within chats, group
WhatsApp’s new feature to allow users to pin messages within chats, group

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సప్ యాప్ వాడుతూ ఉంటారు. ఇతరులకు మెసేజెస్ పంపడానికి లేదా ఫోటోస్ పంపడానికి అత్యధిక మంది ఉపయోగించే మొబైల్ యాప్ వాట్సప్ ఒక్కటే. ఇక యూజర్స్ కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ ఉంటుంది వాట్సప్ సంస్థ. ఈ మద్య కాలంలో యూజర్స్ కు ఉపయోగపడే చాలా రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది..

ఇకపై వాట్సప్ లో పిన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పై యూజర్లు వాట్సప్ గ్రూప్స్ లేదా చాట్ లోని మెసేజ్ లను పిన్ చేసేలా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా కొన్ని ముఖ్యమైన మెసేజెస్ లను యూజర్లు సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ పిన్ ఆప్షన్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వాబీటాన్ ఫో నివేదిక తెలిపింది.

Watch LIVE: తెలంగాణ బడ్జెట్‌ 2023-2024 | Telangana Assembly Budget Session LIVE