ఏపీలో వైసీపీకి రోజు రోజు బలం పంజుకుంటోంది. ఒక వైపు ప్రజలల్లో ఆదరన పెరగడంతోపాటు….పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. బాబు అవినీతి పాలనపై సామాన్య ప్రజలతోపాటు …వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అందుకే వైసీపీవైపు క్యూకడుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు. కేంద్రంలో ఉన్న భాజాపా…రాష్ట్రంలో ఉన్న టీడీపీ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తానని తెలిపారు.
తగిన సమయం చూసుకొని జగన్‌తో భేటీ అవుతానని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. త్వరలోనె జగన్ తో మాట్లాడి నిర్నయం తీసుకుంటాన్నారు. సీనియర్ నేతల వలసతో వైసీపీ బలోపేతం అవుతోంది.
- Advertisement -
త్వరలో వైసీపీలో చేరుతా..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -