Wednesday, May 15, 2024
- Advertisement -

సిదార్ద్ రెడ్డికి అలా ఉండి చచ్చినా పర్లేదు : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డి బహిరంగా ఎంత రచ్చ చేసిందో.. సోషల్ మీడియాలో కూడా అంతే చేసింది. తాజాగా ఏకంగా వైసీపీ యువ నాయుకుడు బైరెడ్డి సిదార్ద్ రెడ్డిపై పోస్టులు పెట్టింది. అతడికి ఒక్క రోజు భార్యగా ఉన్నాచాలని.. ఆ తర్వాత చనిపోయినా తనకేం అభ్యంతరం లేదని పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. వైసీపీలో చిన్నపాటి ప్రకంపనం సృష్టించింది.

నువ్వు మగాడ్రా బుజ్జి అంటూ ప్రారంభించిన తన పోస్టుల పరంపరను వరుసగా కొనసాగించింది. మొదటగా తన పెళ్లిపై మాట్లాడుతూ.. సిద్దార్ద్ రెడ్డి లాంటి వ్యక్తికి ఒక్క రోజు భార్యగా జీవించినా చాలంటూ పోస్టు పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో.. మా నాయకుడి జోలికి రావొద్దు అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సిద్దార్ద్ రెడ్డికి ఓ బ్రాండ్ ఉంది. ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో వైసీపీలోకి వచ్చి జగన్ దృష్టిలో పడ్డాడు.

నందికొట్కూరు రిజర్వ్‌డ్ స్థానం కావడంతో.. నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేసి.. అన్నీ తానై వ్యవహరించి పార్టీ గెలుపు కోసం కష్టపడ్డాడు. సిద్దార్ద్ రెడ్డి వ్యవహారశైలి మొత్తం అర్జున్ రెడ్డి హీరో టైపు లో ఉంటుంది. అందుకే శ్రీరెడ్డి ఇతనిపై పడినట్లుంది. అందుకే సిద్దార్ద్ రెడ్డికి ఒక్క రోజు వైఫ్ గా ఉన్న చాలని తన కోరికను బయటకు చెప్పేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -