Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Monday, October 26, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Special బూతు వీడియో లు చూస్తున్నారా ? చాలా జాగ్రత్తగా ఉండండి !

బూతు వీడియో లు చూస్తున్నారా ? చాలా జాగ్రత్తగా ఉండండి !

June 28, 2016
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    కళ్ళముందు కంప్యూటర్ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతారు చాలా మంది. అందునా పోర్న్ సినిమాలూ, పోర్న్ వీడియో లూ ఉంటె ఇక చెప్పక్కర్లేదు కూడా. చాలామంది బూతు వెబ్సైటు లు చూడడం కోసం ఇంటర్నెట్ ని పెట్టించుకుంటారు అని ఒక సర్వే చెబుతోంది అయితే ఎవరి ఇష్టం వారిది గానీ పోర్న్ వీడియో లు చూసేటప్పుడు ఫేస్ బుక్ కానీ గూగుల్ కానీ పక్కనే ఆన్ లో ఉన్నట్టు అయితే గనక చాలా డేంజర్ అంటున్నారు.

    ఎవరికైనా పోర్న్ వెబ్ సైట్లు (అదేనండి బూతు వెబ్ సైట్లు).. పోర్న్ సినిమాలు చూసే అలవాటు ఉంటే..  అలాంటి వారి నిర్లక్ష్యం వల్లనే ఇలాంటివి చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఎవరికైనా పోర్న్ వెబ్ సైట్లు చూసే అలవాటు ఉందని అనుకుందాం.

    వారు అలాంటి సైట్లు చూస్తునే.. తమ గూగుల్ అకౌంట్.. ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. ఇలాంటి సినిమాలు.. బొమ్మలు చూస్తే అతని మనసు ఇవి కోరుకుంటోంది అని అర్ధం చేసుకుని వారికి అలాంటి వెబ్సైటు కి చెందిన యాడ్ లు డిస్ప్లే అయ్యేలా చేస్తుంది.

    Previous articleకోటి రూపాయలు ఇచ్చిన రజినీకాంత్ :
    Next articleచంద్రబాబు ని లెక్క చెయ్యని రేవంత్ రెడ్డి ! రెండు వర్గాలు గా చీలిపోయిన పార్టీ ?
    Editor

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy