Friday, April 19, 2024
- Advertisement -

చంద్ర టీంలో ఉండే ఈమె గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

జబర్దస్త్ షో గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ఎంతో మంది నటులు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. తద్వారా కొత్త నటీనటులందరూ తమ కెరియర్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.

అయితే జబర్దస్త్ చమ్మక్ చంద్ర ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటి గురించి తెలుసుకుందాం. జబర్దస్త్ లో మొగవారు లేడీ గెటప్ వేసుకుని స్కిట్స్ చేస్తూ ఉంటారు కానీ చమ్మక్ చంద్ర టీమ్ లో మాత్రం ఒక లేడి ఉంటుంది అని చెప్పాలి. చాలా అద్భుతంగా నటిస్తోంది. చంద్ర టీంకి ఈ అమ్మాయి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు చంద్ర జబర్దస్త్ వదిలి అదిరింది షో కి వెళ్ళాడు. అక్కడ కూడా ఈ అమ్మాయి కొనసాగుతుంది. ఈమె పేరు సత్య.

జబర్దస్త్ కి రాకముందు రాజా ది గ్రేట్ సినిమాలో కూడా నటించింది. జబర్దస్త్ లోకి వచ్చాక మంచి నటనతో వరస స్కిట్స్ చేస్తూ మూవీస్ లో ఆఫర్ కూడా దక్కించుకుంటుంది. తాజాగా ఆర్ డి ఎక్స్ లవ్ మూవీ లో ఓ క్యారెక్టర్ లో నటించింది సత్య. ఒకవైపు టీవీ షోస్ మరోవైపు సినిమాలు చేస్తూనే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా నటిస్తోంది. ఇటివలే ఈమె చేసిన ఓ ప్రవైట్ ఆల్బమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -