- Advertisement -
మంచి పొరుగు ఉండటం ఒక విధంగా అదృష్టం అని అంటున్నారు మిచిగాన్ కి చెందిన పరిశోదకులు.
ఇరుగు పొరుగు వారు మంచి వ్యక్తులుగా ఉండటం వారితో స్నేహం కారణంగా గుండె సంబందిత జబ్బులు దరి చేరవని అంటున్నారు.
ఇదే విషయం మిద వీరు సుమారు 5000 మంది మీద పరిశోదన చేసి మరీ తేల్చారు. ఇరుగు పొరుగు వారు మంచివారైతే ఆందోళన,
ఒత్తిడి వంటివి రావని, తద్వారా గుండె సంబందిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటివి దరి చేరవని అంటున్నారు పరిశోదకులు. అయితే ఈ విషయం మీద ఇంకా పరిశోదన జరగవలసి ఉంది.