Friday, May 17, 2024
- Advertisement -

యాంకర్ ఫోటోలు తీసిన డ్రైవర్.. యాంకర్ ఏం చేసింది ?

- Advertisement -

ఓ న్యూస్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్ లో సైలెంట్ గా చర్చనీయాంశం అవుతుంది. టాలీవుడ్ లో నటిగా బిజీ అవుతున్న ఓ హాట్ యాంకర్.. రీసెంట్ గా తన డ్రైవర్ వల్ల చిన్నపాటి ఇబ్బంది పడిందట. ఆ కారణంగా ఆ డ్రైవర్ ను వెంటనే పనిలోనుంచి తీసేసిందట.

ముందుగా బుల్లితెరపై హాట్ అందాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఆ భామ.. ఆ తర్వాత సినిమా అవకాశాల ద్వారా మరింత ఫాపులరిటీ సంపాధించుకుంది. ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుందట. అయితే ఆ యాంకర్ డ్రైవర్ తాజాగా మేకప్ లేకుండా ఉన్న టైమ్ లో ఆమె ఫోటోలు కొన్ని తీసి తన ఫ్రెండ్ కు షేర్ చేశాడట. ఇది గమనించిన యాంకర్.. వెంటనే డ్రైవర్ కు క్లాస్ పీకడమే కాకుండా, ఆ ఫోన్ నుంచి, ఫ్రెండ్ ఫోన్ నుంచి కూడా ఆ ఫోటోలని డిలీట్ చేయించిందట.

ఇక ఆ తర్వాత ఆ డ్రైవర్ రెండేళ్లు నుంచి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నా.. క్షమించకుండా పనిలో నుంచి తొలగించిందట. ఒరిజినల్ ఫేస్ బయటకు వస్తుందనే కారణంతోనే ఆమెకు అంత కోపం వచ్చిందని తెలుస్తోంది. అందుకే డ్రైవర్ చేసిన పనితో చాలా ఇబ్బంది పడిన మన హాట్ యాంకర్ వెంటనే అతడిని బయటకు పంపి, కొత్త డ్రైవర్ ను పెట్టుకుని తన దగ్గర స్మార్ట్ ఫోన్ వాడకూడదనే కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -