Tuesday, May 7, 2024
- Advertisement -

ప్రియుడితో రాసలీలలు.. భర్త ఫోన్ తో అడ్డంగా దొరికిన భార్య..!

- Advertisement -

కొన్ని సంఘటనలు చూస్తే.. అసలు ఈ సమజాంలో మానవత్వం ఉందా ? అనిపిస్తూ ఉంటుంది. ఎవర్ని నమ్మాలో అర్దం కానీ పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన అందర్ని షాక్ చేస్తోంది. కన్నకొడుకు ఉన్నాడనే ఏ మాత్రం బెరకు లేకుండా లవర్ తో కామ క్రీడలో మునిగిపోయింది. లాడ్జికి వెళ్లి కొడుకుని బయట నిలబెట్టి లోపల ప్రియుడితో సరసాలు సాగించింది. అయితే బయట ఉన్న కొడుకుని ప్రియుడు చావకొట్టిన కూడా కొడుకుని పట్టించుకోకుండా ప్రియుడితో ఎంజాయ్ చేసింది.

ఇదే టైంలో ఆమె భర్త వీడియో కాల్ చేయడంతో.. నాలుగేళ్ల ఆ కొడుకు జరిగిన విషయం మొత్తం తండ్రికి చెప్పాడు. దాంతో ఆ విషయాన్ని ప్రియుడికి తెలియడంతో ప్రియుడు పట్టరానికోపంతో ఆ పిల్లవాడిని దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ఒక తల్లి చేయకుడని పని చేసి ఇంతటి దారుణానికి కారణమైంది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచికి చెందిన దీపకి విక్రమాన్సింగపురానికి చెందిన ఆంటోని ప్రకాష్ తో 2015లో పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు లోకేష్ ఉన్నాడు.

అదే గ్రామానికి చెందిన సొరిముత్తు అనే వ్యక్తితో దీపకి ఎఫైర్ ఉంది. ప్రకాష్ పనికి వెళ్లిన తర్వాత వీరిద్దరు రాసలీలలు సాగించేవారు. కొడుకు ముందే ప్రియుడితో తల్లి ఎంజాయ్ చేసేది. ఓ రోజు ప్రియుడ్ని కలిసేందుకు కొడుకుతో కలిసి ఓ లాడ్జికి వెళ్లింది. అక్కడ ప్రియుడు సొరిముత్తు నాలుగేళ్ళ లోకేష్ ను కొట్టి లాడ్జి బయట నిలబెట్టాడు. కొడుకు ఏడుస్తూ బయటే ఉన్న ఆ తల్లి పట్టించుకోకుండా ప్రియుడితో రాసలీలలో మునిగిపోయింది. ఇదే టైంలో దీప భర్త ప్రకాష్ ఇంటికొచ్చాడు.

ఇంట్లో భార్య కొడుకు లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే ఫోన్ తీసి భార్య దీపకి వీడియో కాల్ చేశాడు. భార్య ఫోన్ లీఫ్ట్ చేయకపోవడంతో అతనికి అనుమానం ఎక్కువైంది. మళ్లీ ఫోన్ చేయడంతో కొడుకు లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయడంతో ..మెల్లిగా కొడుకు నుండి అన్ని విషయాలు రాబట్టాడు. దీనితో మొత్తం వ్యవహారం అంతా బట్టబయలు అయ్యింది. దాంతో భర్త అనుమానం నిజమైంది. అయితే లోకేష్ తండ్రికి విషయం చెప్పినట్లు దీప సొరిముత్తుకి తెలిసిపోయింది.

దాంతో పిల్లాడిని ముత్తు ఇష్టానుసారం కొట్టాడు. ఆ దెబ్బలకు లోకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత హాస్పిటల్ కు ఆ పిల్లాడిని తీసుకెళ్ళగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. తన సుఖం కోసం భర్తను మోసం చేయడమే కాకుండా అభం.. శుభం తెలియని చిన్న పిల్లాడి ప్రాణాలు పోవడానికి కూడా కారణమైన దీపని కఠనంగా శిక్షించాలని భర్త ప్రకాశ్ అతడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -