Sunday, May 19, 2024
- Advertisement -

వైభవంగా కోడి రామకృష్ణ కూతురు వివాహం..!

- Advertisement -

దివంగత దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ గారు చిన్న కూతురు ప్రవళిక వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రోజు రాత్రి 9 గంటల 36 నిమిషాలకు గండిపేటలోని కన్వన్షన్ అండ్ ఎగ్జిబిషన్లో ప్రవళిక మహేష్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన వదువరులకు తమ బ్లెసింగ్స్ ను అందజేశారు. ఈ వివాహ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిగారు బాలకృష్ణగారు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి.

ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటో చూసిన వారంతా కోడి రామకృష్ణ గారు కూడా ఉండుంటే బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతూ నూతన వధూవరులకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -