Wednesday, April 24, 2024
- Advertisement -

పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్..!

- Advertisement -

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క హీరో పూరితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరి ఇప్పటికే చాలా మంది హీరోలతో వర్క్ చేశాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని తీస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఇక పూరి ఇప్పటివరకు దాదాపుగా 18 మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

  • అమీషా పటేల్ : బద్రి
  • రేణు దేశాయ్ : బద్రి
  • తనూ రాయ్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
  • సమ్రీన్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
  • రక్ష : ఇడియట్
  • అసిన్ : అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి
  • అనుష్క శెట్టి : సూపర్
  • ఆయేషా టాకియా : సూపర్
  • హన్సిక : దేశముదురు
  • నేహా శర్మ : చిరుత
  • అదా శర్మ : హార్ట్ ఎటాక్
  • కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్
  • సమీక్ష : 143
  • శియా : నేనింతే
  • అదితి ఆర్య : ఇజం
  • ముష్కాన్ శెట్టి : పైసా వసూల్
  • కేథరిన్ : ఇద్దరు అమ్మాయిలతో
  • ఫైటర్ : అనన్య పాండే (ఈ సినిమా షూటింగ్ లో ఉంది)

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -