Friday, March 29, 2024
- Advertisement -

ఇంత మంది హీరోల్లో చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -

రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో హీరోగా చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర్ సినిమాలో నటించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

చరణ్ లాస్ట్ సినిమా రంగస్థలంతో కూడా రికార్డులను కొల్లగొట్టాడు. ఇక రామ్ చరణ్ కు ఇష్టమైన హీరో విషయంకు వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, అలానే హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ అంటే చాలా ఇష్టమట. ఇక హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. చరణ్ కు మెగాస్టార్ నటించిన ఖైదీ సినిమా అంటే ఇష్టమట. అలాగే బిరియానీ అంటే చరణ్ ఇష్టంగా తింటాడట.

న్యూజిలాండ్, లండన్ చరణ్ కు బాగా ఇష్టమైన ప్రదేశలట. ఇక ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లురి సీతరామరాజు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. చరణ్ కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తోంది. అలానే ఈ సినిమాలో మరో హీరోగా జూ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

తల్లిపాత్రలు చేసే వీరికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

రాజకీయ నేతల వార్ మధ్య పోలీస్ లు సఫర్ అవుతున్నారా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -