Wednesday, May 7, 2025
- Advertisement -

దీన్ని మ‌డిచి ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా….

- Advertisement -

కీబోర్డ్ అంటే….అంద‌రికీ తెలిసింది ఒక్కటే.దాన్ని  స‌మాంత‌రంగా ఉండే టేబుల్ మీద‌నో…… లేక మ‌రే దేని మీద‌నో పెట్టి ప‌ని అయిపోయాక‌ దాని ప్లేస్ లో దాన్ని పెట్టేయాలి.

కాని మ‌న‌కు కావ‌ల్సిన‌ట్లుగా ఫ్లెక్సిబుల్ గా కీబోర్డ్ ను క్యారీ చేయ‌డానికి వీల్లేదు.అయితే దీనికి చెక్ పెడుతూ ఎల్ జి కంపెనీ ఓ వినూత్న రీతిలో కీబోర్డ్ ను త‌యారుచేసింది.దాని పేరే రోల్లి.ఈ కీబోర్డ్ ను మీరు జేబులో పెట్టుకెళ్లాలనుకుంటున్నా..దాన్ని  మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో పెట్టేయాలనుకుంటున్నా..అంతా మీ ఇష్టం. ఎలా కావాలంటే అలా పెట్టుకోవ‌చ్చు.

 ఈ కీ బోర్డ్ ని మీరు మీ ప్యాకెట్ లో పెట్టుకుని  వెళ్లవచ్చు. అలాగే మీ మొబైల్ కి లేదా ట్యాబ్లెట్ కి అటాచ్ మెంట్ చేసుకుని పని చేసుకోవచ్చు. అంతేకాక పని అయిపోయిన తరువాత దాన్ని మడత కూడా పెట్టేయవచ్చు. దానిని మీరు మడతేసి మీ పెన్నుల డబ్బాలో పెడితే సరిపోతుంది. ఎల్ జి కంపెనీ నుంచి వచ్చిన ఈ కీ బోర్డ్ సోలిడ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఈ కీ బోర్డ్ ను మీరు ట్యాబ్లెట్ కు అమర్చుకుని మెసేజ్ లు పంపవచ్చు. ఈ కీ బోర్డ్ లో నాలుగు రోలు ఉంటాయి. ఈ రోలతో మీరు ఎక్కడ నుంచైనా పనిచేయవచ్చు. పని అయిపోయిన తరువాత నాలుగు రోస్ ను మడత పెట్టేసి ఎక్కడైనా డబ్బాలో సర్దేయవచ్చు.

అదెలాగో చూడాలంటే ఈవీడియో దేకాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -