Friday, March 29, 2024
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న హీరోలు వీళ్ళే..!

- Advertisement -
  • మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు.పెళ్లై అయిన మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు.
  • దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ 2014లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈయన కనిక దిల్లాన్‌ అనే సినీ రచయిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయినట్టు తెలిపారు.
  • సుమంత్, కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుంది. సుమంత్ మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు
  • పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
  • నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
  • నటుడు శరత్ బాబు మొదటిసారి నటి రామ ప్రభును 1981 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1988 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.
  • ప్రకాష్ రాజ్ 1994 లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. ఈ జంట 2009 లో విడాకులు తీసుకున్నారు మరియు ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను 2010 లో వివాహం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -