Wednesday, May 8, 2024
- Advertisement -

అడ్వర్టైజ్‌ కంపెనీలు కూడా ఆమెను వెతుక్కుంటు వస్తున్నాయి…

- Advertisement -
The ‘Queen of the Dark’ proving black is beautiful

న‌లుపు నారాయ‌ణ మెచ్చు అంటారు.ఎవ‌రి అందం వారిదే.దీనిలో ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు.అంద‌రూ న‌ల్ల‌గాఉండావ‌ని హేలి చేసినా ఇప్పుడు ప్ర‌పంచాన్నె త‌న‌వైపుకు తిప్పుకుంది.అమె అందానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు.

{loadmodule mod_custom,GA1}

నిన్న‌టి వ‌ర‌కు ఆమె ప‌క్కింటి వాల్ల‌కు తెలియ‌దు.నేడు ప్ర‌పంచం మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.ఇప్పుడు వారంతా ఆమెను అందానికి అందమంటూ, చీకటి రారాణి అంటూ కీర్తిస్తున్నారు. నల్ల వజ్రం అంటూ, మరోటి అంటూ అందానికి కొత్త నిర్వచనాలే ఇస్తున్నారు.ఆమె మాత్రం ‘బ్లాక్‌ ఈజ్‌ బోల్డ్, బ్లాక్‌ ఈజ్‌ బ్యూటిఫుల్, బ్లాక్‌ ఈజ్‌ గోల్డ్‌’ అంటున్నారు.
ఆమె పేరు న్యాకిమ్‌ గాట్‌వెక్‌ అనే 24 ఏళ్ల యువతి. దక్షిణ సూడాన్‌కు చెందిన ఈ యువతి అమెరికాలోని మిన్నియాపోలిస్‌ నగరంలో నివసిస్తున్నారు. నీగ్రో జాతికి చెందిన ఈమె చిన్నప్పటి నుంచి ఇతర ప్రజల ఈసడింపుల మధ్యనే పెరిగారు. నీగ్రో జాతిలోనే అతి నలుపైన యువతిగా ముద్రపడ్డారు. ఓ రోజున ఉబర్‌ కారులో వెళుతుండగా, ఈమె నలుపును చూసిన ఆ కారు డ్రైవర్ హేల‌న‌గా కామెంట్ చేశాడు.

{loadmodule mod_custom,GA2}

అమె వివిధ భంగిమల్లో దిగిన తన ఫొటోలను ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేశారు. అవి ఒక్కసారిగా సంచలనం సష్టించాయి. ఎంత నలుపన్నా చోట, ఏం నలపన్నా మాటలు మొదలయ్యాయి. ఇప్పటికీ ఆమె అందాలను పొగుడుతూనే ఉన్నారు. ఇప్పుడు అడ్వర్టైజ్‌ కంపెనీలు కూడా ఆమెను వెతుక్కుంటు వస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}cG50R8ZejhQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -