ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?

- Advertisement -

మాన‌వ‌జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యం. మాములుగా ప్రతి ఒక్కరు వయసుకి వచ్చాం కదా.. అందుకే మనలో శృంగార కోరికలు పెరుగుతున్నాయి అనుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. టీనేజ్ యువతీ, యువకుల్లో సెక్క్ కోర్కెలు చాలా ఎక్కువుగా ఉంటాయి.

ఆ వ‌య‌స్సులో సెక్క్ కోర్కెలు బ్రేకుల్ లేని బైకులా ఉంటాయ‌ట‌. సెక్స్‌లో మ‌ధురానుభూతిని పొందాలని కోరికల కలుగుతుందంట. అందుకే తొందరగా తప్పుదోవ పడుతుంటారు. అంతే కాదు వీరు అనుకున్నది నెరవేరడానికి ఎంతటి దూరం అయినా వెళ్లి విచ్చలవిడిగా డబ్బులు కూడా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌రు. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. టీనేజ్‌లో స‌రిగా సెక్స్ ఎంజాయ్ చేయ‌ని వారు జీవితంలో చాలా కోల్పోతామ‌ని ఫీల్ అవుతార‌ట‌.

- Advertisement -

అందుకే ఈ టీనేజ్‌లో ఉన్న‌ప్పుడు ఎలాగైనా సెక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు ఏం అయినా చేసేందుకు ? ఎంత అయినా ఖ‌ర్చు పెట్టేందుకు వెనుకాడ‌ర‌ట‌. సెక్స్ చేయడం కోసం టీనేజ్ యూత్ ఇంత తహతహ లాడిపోవడానికి ముఖ్య కారణం అసలు శృంగారం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే అట‌. అందుకే యువత శృంగారం తెలుసుకోవడానికి అమ్మాయిలు,అబ్బాయిలు ఒకరితో ఒకరు సంబంధం పెంచుకొని ఆ తరువాత ప్రేమలో పడిపోవడనికి చూస్తుంటార‌ట‌.

Also Read: ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -