Tuesday, May 6, 2025
- Advertisement -

ఆసియా స‌మ‌రం ప్రారంభం…బంగ్లా బ్యాటింగ్‌

- Advertisement -

ఆసియా కప్ వన్డే టోర్నీ స‌మ‌రం ఆరంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో భాగంగా గ్రూప్-బీలో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫీ మొర్తజా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ కూడా వన్డేలో అగ్రజట్లకు గట్టి పోటీనిస్తోంది.

కీలక ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరమవడం లంకకు పెద్ద ఎదురుదెబ్బ. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా, ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్‌లోనే పోటీలు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -