Sunday, April 28, 2024
- Advertisement -

తానే ‘గే’ అని ప్ర‌క‌టించిన‌ ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌

- Advertisement -

ఆస్ట్రేలియా అల్‌రౌండ‌ర్ జేమ్స్ ఫాల్కన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను ఓ స్వలింగ సంప ర్కుడినని సంచ‌ల‌నం రేపాడు. ఆదివారం త‌న 29వ పుట్టినరోజు సందర్భంగా ఫాల్కనర్ తాను గే న‌ని ప్ర‌క‌టించుకున్నాడు. దీనితో పాటు తన బాయ్‌ఫ్రెండ్‌ను కూడా ప్ర‌పంచ‌నికి ప‌రిచియం చేశాడు ఫాల్కనర్. తాను బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్ జబ్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా త‌న బాయ్‌ఫ్రెండ్‌రాబర్ట్ జబ్‌తో క‌లిసి బర్త్‌డేను సెల‌బ్రెట్ చేసుకున్నాడు ఫాల్కనర్. దీనికి సంబంధించిన ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఫాల్కనర్. ఈ ఫోటోలో పాల్క‌న‌ర్ కూడా ఉండ‌టం విశేషం. బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఫాల్కనర్ ఆసీస్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. ఐపీఎల్‌లో కూడా త‌న‌దైన ముద్ర‌వేశాడు ఫాల్కనర్. అయితే ఫాల్కనర్ గే అని తెలిసి చాలామంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అంతేకాకుండా త‌న బాయ్‌ఫ్రెండ్‌రాబర్ట్ జబ్‌తో క‌లిసి బర్త్‌డేను సెల‌బ్రెట్ చేసుకున్నాడు ఫాల్కనర్. దీనికి సంబంధించిన ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఫాల్కనర్. ఈ ఫోటోలో పాల్క‌న‌ర్ కూడా ఉండ‌టం విశేషం. బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఫాల్కనర్ ఆసీస్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. ఐపీఎల్‌లో కూడా త‌న‌దైన ముద్ర‌వేశాడు ఫాల్కనర్. అయితే ఫాల్కనర్ గే అని తెలిసి చాలామంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -