మహిళలపై లైంగిక వేధింపులు(దాడులు) ఒక్క సినిమా రంగానికే పరిమితం అని అనుకున్నారు అంతా. కాని మహిళలు పని చేస్తున్న ప్రతి రంగంలోను ఈ లైంగిక వేధింపులు ఉంటునే ఉన్నాయి. తాజాగా ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు ఓ క్రికెటర్ ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాకు చెందిన 23 ఏళ్ల అలెక్స్ హెప్బర్న్ క్రికెటర్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే క్రికెట్ కన్నా, కామ క్రీడపై ఆసక్తి పెంచుకోని కెరీర్ ని నాశనం చేసుకున్నాడు.
తొటి స్నేహితులతో కలిసి ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. వాట్సాప్ గ్రూప్‌లో సెక్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలను చూసి వాటికి బానిస అయ్యాడు. స్నేహితులతో కలిసి చాలా మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు. దీనిలో భాగంగానే నిద్రపోతున్న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అలెక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -
నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన క్రికెటర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -