Saturday, April 20, 2024
- Advertisement -

ఐపీఎల్ కి ఎదురుదెబ్బ.. రాజస్థాన్ రాయల్స్..?

- Advertisement -

ఈనెల 19 వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవుతుంది. మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ మెగా ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు సిద్దం చేయగా కరోనా ఒక్కోసారి కలవరపాటుకు గురిచేస్తుండగా తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న వార్త ఆ టీం ని ఇష్టపడే వారిని కలవరపాటుకు గురిచేస్తుంది.

అయితే గత ఏడాది ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోశించాడు. అయితే ప్రస్తుతం బెన్ స్టోక్స్ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అందుకే స్టోక్స్ ఈ సీజన్‌లో ఆడటం అనుమానమేనని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. అయితే ప్రస్తుతం మేము స్టోక్స్‌ కుటుంబం గురుంచి ఆలోచిస్తున్నామని అందుకే ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండే అంశం అతడికే వదిలేసినట్టు కోచ్ తెలిపాడు. అయితే స్టోక్స్‌కి కావలసినంత సమయమ ఇచ్చామని ఆయన ఆడేది లేనిది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -