Monday, May 12, 2025
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌

- Advertisement -

లార్డ్స్‌ మైదానంలో ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య కీలకమైన రెండో వన్డే జరుగుతోంది. కోహ్లి సేనతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇయన్‌ మోర్గాన్‌ సేనకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం.

రెండు జట్లు ఏ విధమైన మార్పులు లేకుండా మొదటి వన్డే ఆడిన టీంతోనే బరిలోకి దిగాయి. మొదటి వన్డేలో కుల్దీప్‌ విజృంభించి ఇండియాకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లిసేన వరుసగా రెండో వన్డే గెలిచి కప్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -