Tuesday, April 30, 2024
- Advertisement -

కోహ్లీపై ప్ర‌శంశ‌లు కురిపించిన ఆసిస్ స్టార్ బౌల‌ర్‌..

- Advertisement -

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు ఆసిస్ పాస్ట్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌. కోహ్లీ అద్భుత‌మైన సార‌థి అని కితాబిచ్చారు. పెర్త్ వేదికగా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పిచ్ పాస్ట్‌కు అనుకూలించినా కోహ్లీ సెంచ‌రీ సాధించిన సంగ‌తి తెల‌సిందే.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ వరుసగా కవ్విస్తూ బౌన్సర్లతో పరీక్షించినా కోహ్లీ సహనంతో క్రీజులో నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌ బుధవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మిచెల్‌ స్టార్క్ మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన కెప్టెన్. టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అంచనాలకి తగ్గట్టుగానే ఆడుతోంది. ఇక విరాట్ కోహ్లీతో కలిసి నేను రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాను. అతని కెప్టెన్సీ ఆడటంతో ఓ మంచి అనుభూతి’ అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -