Wednesday, May 15, 2024
- Advertisement -

అశ్విన్ అద్భ‌త బంతికి ఓపెన‌ర్ ఆలిస్ట‌ర్ కుక్ బౌల్డ్‌…

- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి ఆథిత్య జ‌ట్టు ఇంగ్లాండు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ బౌలింగ్ చేసిన అశ్విన్ అద్భుతమైన బంతితో ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్(13: 28 బంతుల్లో 2×4)ను బోల్తా కొట్టించాడు. మ్యాచ్‌లో భారత్‌కి ఇదే తొలి వికెట్‌కాగా.. ఆరంభంలోనే సీనియర్ ఓపెనర్ వికెట్‌ను చేజార్చుకోవడంతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగింది.

లెగ్‌స్టంప్‌ లైన్‌లో అశ్విన్ విసిరిన బంతిని డిఫెన్స్ చేసేందుకు అలిస్టర్ కుక్ ప్రయత్నించాడు. కానీ.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఆఫ్‌ స్టంప్‌ను గీరాటేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -