వరుస విజయాలతో దూసుకుపోతున్న చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాకిచ్చింది ముంబై ఇండియాన్స్. శుక్రవారం రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది చైన్నై సూపర్ కింగ్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (67) ఈ సీజన్‌లో మొదటిసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు.రోహిత్ మినహా మరో బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే ముంబై జట్టు పరిమితం అయింది.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో 109 పరుగులే చేసి ఆలౌటైంది. మురళీ విజయ్(38) మాత్రమే కాస్తా రాణించాడు. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ 4 వికెట్టు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్థ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని జ్వరం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్‌కు రైనా కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ సీజన్‌లో ముంబైతో
- Advertisement -
చైన్నై సూపర్ కింగ్స్‌కు డబల్ షాకిచ్చిన ముంబై ఇండియన్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -