Saturday, May 18, 2024
- Advertisement -

సచిన్ ముద్దాడుతున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?

- Advertisement -

 

sachin tendulkar shares a light moment with harbhajan singhs daughter hinaya heer

మన ఇండియన్ సెలబ్రిటీలు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే సోషల్ మీడియాలో అప్ డేట్ చేసేస్తున్నారు. ఇందుకు సినీ సెలబ్రిటీలు, క్రికెట్ సెలబ్రిటీలన్న బేధమేమీ లేదు. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

ఆ ఫొటోల్లో సచిన్ ఎంతో  ప్రేమగా ఓ  చిన్నారిని ఎత్తుకుని ముద్దులాడుతున్నాడు. మరి సచిన్‌ను అంతగా కట్టిపడేసిన ఆ చిన్నారి ఎవరో తెలుసా..? ఆ చిన్నారి ఎవరో కాదు…   భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ గారాల పట్టి “హినయా హీర్”. ​ ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో సచిన్ ఈ చిన్నారి ఎత్తుకుని తెగ సంబరపడిపోయాడట.ఆ  సందర్భంగా చిన్నారితో దిగిన ఫొటోలు ప్రస్తుతం  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా కూడా తన కూతురుతో  సచిన్‌  ఉన్న ఫొటోను ట్వీట్ చేసారు. ‘లిటిల్ మాస్టర్ లిటిల్ ఫ్యాన్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

{youtube}v=r4IetF7-jVI{/youtube}

With little Hinaya Heer! She’s a bundle of joy ? @harbhajan_singh pic.twitter.com/SGmesgoV8I

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -