సచిన్ ను దాటేసిన స్మిత్….

ఆసిస్ ఆటగాడు స్మిత్ యాషెస్ సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నారు. సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జరుగుతున్న నాల్గో టెస్టులో స్మిత్‌(211) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. హాఫ్‌ సెంచరీ, సెంచరీలను ఏకంగా డబుల్‌ సెంచరీగా మలుచుకుని ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. మొదటి టెస్టులో రెండు సెంచరీలు సాధించారు.

సుదీర్ఘ ఫార్మెట్ లో 26 వ శతకం సాధించిన స్మిత్ క్రకెటర్ దిగ్గజం సిచిన్ ను అధిగమించాడు. తక్కువ ఇన్నీంగ్స్ లల్లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ ను దాటేశారు. స్మిత్ 121 ఇన్నీంగ్స్ లల్లో 26 శతకాలు చేయగా సచిన్ 136 ఇన్నీంగ్స్ లల్లో 26 శతకాలు చేశారు.