Saturday, May 4, 2024
- Advertisement -

రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని

- Advertisement -

కబాలి సినిమాలో అన్యాయం జరిగిన వారిని ఆడుకుంటూ కాపాడుతూ ఉంటాడు రజినీకాంత్ , ఆ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానిని బాగా ఇన్స్పైర్ చేసాడు. ఆయన సినిమాలో లాగా అతని అభిమాని కూడా ఒక మహిళని కాపాడడం ఆసక్తికరంగా మారింది.

కబాలి చిత్రం విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు మొదటి ఆటను చూసి ఇంటికి బయలుదేరాడు వసంత్ పాల్ అనే అభిమాని. ఎయిర్ పోర్ట్ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వేరే రూట్లో ఇంటికి వెళుతున్నాడు. ఈ సమయంలో ఒక మహిళ అరుపులు వినిపించటం.. అటువైపుగా వెళితే.. ముగ్గురు యువకులు ఒక అమ్మాయిని రేప్ చేయటాన్ని చూసిన పాల్.. తన అభిమాన నటుడు రజనీ తాజా కబాలి చిత్రంలో మాదిరి.. రేప్ కు పాల్పడుతున్న దుండగులపై పిడిగుద్దులు కురిపించాడు. దుండగులతో పాల్ ఫైట్ చేస్తున్న సమయంలో బాధితురాలి అక్కడి నుంచి తప్పించుకు వెళ్లిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -