Tuesday, May 6, 2025
- Advertisement -

ఎన్నిక ఏక‌గ్రీవ‌ రాయ‌బారానికి తెర‌లేపిన చంద్ర‌బాబు….?

- Advertisement -
Chandrababu new sketch for nandyal by election

శిల్పామోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేరిక నేప‌థ్యంలో నంద్యాల రాజ‌కీయాలు అస‌క్తిక‌రంగా మారాయి.దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. శిల్పా రాక‌తో మున్సిపాలిటి ఛైర్మెన్‌తో స‌హా 21 మంది టీడీపీకి రాజీనామ చేశారు. దీంతో ఉలిక్కిప‌డ్డ చంద్ర‌బాబు రాయ‌బార నాట‌కాల‌కు తెర‌లేపారు.

టీడీపీకి ర‌జీనామ చేసిన వారంతా శిల్పాతో స‌హా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. భూమా అకాల మ‌ర‌నంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్య‌మ‌య్యింది.ఈ ఎన్నిక‌ను రెండుపార్టీలు చావో రేవో అన్న‌ట్లుగా ప్ర‌తీష్టాత్మ‌కంగాతీసుకుంటున్నాయి. టీడీపీ త‌రుపున అబ్య‌ర్థిని నెల‌బెట్టాల‌ని బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

మొద‌ట నంద్యాల నియేజ‌క వ‌ర్గం వైసీపీది కావ‌డంతో …టీడీపీ వైఎస్ జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని చూస్తోంది.ప్ర‌స్తుతం స‌ర్వేల ప్ర‌కారం వైసీపీ నుంచి ఎవ‌రు నిల‌బ‌డినా విజ‌యం ఖాయంమ‌ని వార్త‌లు రావ‌డంతో ఏక‌గ్రీ రాయ‌బారానికి తెర‌లేపింది టీడీపీ. ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు మంత్రి అఖిల ప్రియ‌ను బాబు రంగంలోకి దింపేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

{loadmodule mod_custom,GA2}

ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపునుంచి అభ్య‌ర్తిని నిల‌బెట్ట‌కుండా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరాల‌ని అఖిల ప్రియ‌కు బాబు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.దీంతో త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌తో అఖిల ప్రియ భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరిన భూమా కుటుంబంపై జ‌గ‌న్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ త‌రుపున అభ్య‌ర్తిని నిల‌బెడ‌తామ‌ని ఖ‌రాకండీగా చెప్ప‌డంతో …మంత్రి అఖిల ప్రియ‌కు అపాయంట్‌మెంట్ ఇస్తా లేదా అన్న‌తి ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.ఒక వేల భేటీ అయితే జ‌గ‌న్ ఏనిర్న‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -