Sunday, May 19, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా పై ఎలాంటి నిర్ణయం తీసుకోటారో!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చేప్పేసింది. ఇదే విషయంపై జగన్ చాలా సార్లు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసలు పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం అంత ధైర్యంగా చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని జగన్ ఆరోపణలు తెల్పుతున్నాడు. అయితే ప్రత్యేక హోద విషయంలో జగన్ సరిగ్గ పోరటం చేయడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం కోసం కేసిఆర్ ఎవరు చేయలేని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. కానీ జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎదో చేస్తున్నామా అనే విధంగా చేస్తున్నాడే తప్ప సరిగ్గ పటించుకోవడం లేదు. కలెక్టర్ మూట్టడి వంటి చిన్న చిన్న దర్నాలే తప్ప ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా జగన్ ఏం చేయడం లేదు అని అంటున్నారు. ఈ విషయంలో జగన్ సాధించింది ఏమి లేదు అని అంటున్నారు. నామ మాత్రంగానే జగన్ ప్రవర్తన ఉందని అసలు అతని ప్రత్యేక హోదా విషయంపై అంతగా పటించుకోవడం లేదు అని అనుకుంటున్నారు.

నిజంగా ప్రత్యేక హోదా తీసుకోని రావాలి అంటే కేసిఆర్ లా ప్రభంజనం సృష్టించలి తప్ప ఏదో నాలుగు మాటలు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు అంటూ చేయడం మానేసి అసలు ఏపీకి ప్రత్యేక హోద వచ్చే మార్గం చూడటం మంచిది అని అంటున్నారు. ఏపి ప్రత్యేక హోదా తోసుకోనిరావాడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ జగన్ వాటిని వాడుకోవడం లేదు అని అంటున్నారు. మరి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై ఎలాంటి నిర్ణయం తీసుకోటారో చూడాలి మరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -