- Advertisement -

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఫస్ట్ లుక్ అదిరింది!

- Advertisement -

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న 100 వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌లో అప్పుడే స‌త్తా చాటుతోంది.

బాలకృష్ణ.ప్రతిష్టాత్మక 100 వ సినిమా ఓ వైపు, హిస్టారిక‌ల్ సినిమా కావ‌డం, సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండడం ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమా బిజినెస్‌ను ఆకాశానికి ఎత్తేశాయి. 

ఇక ఇప్ప‌టికే శాత‌క‌ర్ణి సీడెడ్ రైట్స్ బాల‌య్య స‌న్నిహితుడు వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక కీల‌క‌మైన నైజాం రైట్స్‌ను టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోంది.

Related

  1. బాల‌కృష్ణ 100వ చిత్రం!
  2. చిరంజీవి కంటే బాలకృష్ణే ఫాస్ట్ ..
  3. బాలకృష్ణ ని కాపుల ఉద్యమం గొడవల్లోకి లాగిన ముద్రగడ
  4. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -