Monday, May 13, 2024
- Advertisement -

బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్

- Advertisement -

స్టార్ వారసులు సినిమాల్లోకి రావాలని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల కొడుకులు రంగంలోకి దిగడం అంటే అది మామూలు విషయం కాదు. అఖిల్ ఎంట్రీ కి నాగార్జున తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. అఖిల్ గ్రేస్ కి అభిమానులు పండగ చేసుకున్నారు.

సినిమా దారుణమైన ఫలితాన్ని ఇవ్వగా అఖిల్ యాక్షన్ విషయం లో మాత్రం ఎవ్వరూ వంక పెట్టనే లేదు. రాబోయే కాలానికి కా బోయే నందమూరి వారసుడు గా రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ విషయం లో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. తనయుడు మోక్షజ్ఞ ని క్రిష్ డైరెక్షన్ లో తన సినిమాలో ఒక పాత్ర తో అరంగేట్రం చేయిద్దాం అనేది బాలయ్య ఆలోచన.

ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ చేస్తున్న మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేస్తూ సినిమా మీద పరిజ్ఞానం పెంచుకుంటున్నాడు. ఎవరిని ఏ దర్శకుడి చేతిలో పెట్టాలా అన్న విషయం మీద తీవ్రమైన ఆలోచనలో ఉన్న బాలయ్య బాబుకి మాటల మాంత్రికుడు త్రివిక్రం అయితేనే మోక్షజ్ఞ ఎంట్రీకి కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడట. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అంటూ మెగా హీరోల సినిమాలనే చేసిన త్రివిక్రం మొదటి సారి నందమూరి కాంపౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు. మరి నిజంగానే మోక్షజ్ఞ త్రివిక్రం సినిమా చేసే మొదటి సినిమాతోనే తానో కన్ ఫర్మ్ హిట్ కొట్టేసినట్టే. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related

  1. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  2. తండ్రి బాటలోనే నడుస్తున్నా – బాలకృష్ణ
  3. బాలకృష్ణ, క్రిష్ లను అభినందించిన చంద్రబాబు
  4. అసెస్టెంట్ డైరక్టర్ గా నందమూరి మోక్షజ్ఞ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -