Monday, June 17, 2024
- Advertisement -

ఆ తెలంగాణ మంత్రికి మోసగాళ్ళకు మోసగాడంటే ఇష్టమట!

- Advertisement -

ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా ఏదో ఒక స్టేజ్‌లో సినిమాలు చూసే ఉంటారు. అలాగే తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు తను చూసే సినిమాల గురించి, ఫేవరెట్ హీరో గురించి ఇలా చెప్పుకొచ్చారు.

తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని, తరచూ చూసే వాడినని అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చూడలేక పోయాను అన్నారు. తనకి అప్పట్లో సూపర్‌ స్టార్ క్రిష్ణ అంటే చాలా ఇష్టమని, అప్పుడప్పుడు కేసిఆర్ గారిని కూడా తీసుకెళ్ళేవాడినని చెప్పారు.  

అప్పట్లో  అగ్నిపర్వతం, మోసగాళ్ళకు మోసగాళ్ళు, అల్లూరి సీతారామ రాజు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -