దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు యంగ్ హీరోల పై ఫోకస్ పెట్టాడు.. స్టార్ హీరోలతో తన స్టామినా చూసించడంలో ఫెయిల్ అవుతున్న పూరీ.. యంగ్ హీరో కళ్యాణ్ రామ్ తో చేసిన ఎంటెంప్ట్ వర్క్ కావుట్ కాలేదు. ఇజం మూవీ సబ్జెక్ట్ కి మంచి మార్కులు వేయించుకున్నా.. కళ్యాణ్ రామ్ మేకోవర్ కి రెస్పాన్స్ వచ్చినా.. అవన్నీ ఓపెనింగ్స్ కి తప్ప సినిమాకి ఫ్లాస్ అవ్వలేదు.
ఎనర్జిటిక్ హీరోగా తనకున్న ఇమేజ్ ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నేను శైలజతో ట్రాక్ లోకి వచ్చాడు. ఇటు పూరీకి.. అటు రామ్ కి ఇద్దరికీ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. పూరీతో ప్రాజెక్టు రామ్ ఇంట్రాస్ట్ చూపుతున్నడని టాక్. లుక్ విషయంలోను రొటీన్ గా ఉంటాడని రామ్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూరీతో సినిమా చేస్తే.. తనకు మేకోవర్ తెచ్చిపెడతాడని అనుకుంటున్నాడట రామ్. పూరీ-రామ్ లు ఇప్పటికే డిస్కషన్స్ లో ఉన్నారని.. దాదాపుగా ప్రాజెక్టు ఫైనల్ అయినట్లే అంటున్నారు.