Monday, May 6, 2024
- Advertisement -

అందాల విందుకు నేను రెడీ

- Advertisement -
Kajal Agarwal ready to expose her glamour

దశాబ్దానికి నుంచి హీరోయిన్ గానటిస్తుంది కాజల్ అగర్వాల్. 31 ఏళ్ల ఈ అమ్మడు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యాచ్ చేస్తుంది. మిత్రవింద ఈ మధ్య హాట్ హాట్ గా నటిస్తూ హైలైట్ గా నిలుస్తుంది. ఈ భామ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండడంతో పాటు అజిత్ హీరోగా నటిస్తున్న 57వ సినిమాలో కూడా నటిస్తుంది.

జీవాతో రిసెంట్ గాఎంతవరకు ఈ ప్రేమలో నటించింది. ఈ సినిమాలో కాజల్ బికినీ వేయడంతో పాటు అందాల కనువిందు చేసిందట.  ఈ భామ గ్లామర్ షో సినిమాలో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట. అలాగే ఈమధ్యన వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘దో లఫ్జోంగి కహాని’లో కాజల్ లిప్‌లాక్, హాట్ సీన్లలో నటించి యూత్‌ను మురిపించింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘జనతా గ్యారేజ్’లో ఈ హాట్ బ్యూటీ  ‘నేను పక్కా లోకల్…’ఐటమ్‌సాంగ్‌లో అందాలు ఆరబోసి అలరించింది. ఇప్పటివరకు ఓ హద్దుల్లో గ్లామర్ షో చేసిన కాజల్ ఇకనుంచి అందాల ఆరబోత చేయడంమే పని పెట్టుకుంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -