యాంకర్ ను తాకరాని చోట తాకాడట!

anchor jhansi about r narayana murthy movie controversy

మాములుగా సినిమా సెట్లలో జరిగే ఏ విషయంను బయటపెట్టడానికి ఎవరు ఇష్టపడరు. కెరీర్ పరంగా ప్రాబ్లమ్ అవుతుందని భయపడుతుంటారు. కానీ ఝాన్సీ ఇటీవల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. మహిళలను అగౌరవ పరిచే విధంగా చర్యలకు పాల్పడుతున్న ఘటనలు, స్త్రీల పట్ల వివక్ష సంబంధిత అంశాలపై అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఝాన్సీ….ఓ వ్యక్తి తనను తాకరాని చోట తాకిన విషయాన్ని ఇంర్వ్మూలో నిర్భయంగా బయట పెట్టారు.

మరి ఆ వ్యక్తి ఎవరు? ఝాన్సీ అతనికి ఎలా బుద్ది చెప్పింది?.. విషయంలోకి వెళ్తే… ఝాన్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. …ఆర్‌. నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఒక మంచి పాత్ర కోసం నన్ను తీసుకున్నారు.  క్లైమాక్స్‌లో ఫైట్‌ కూడా చేసి సినిమాను లీడ్‌ చేసే మంచి క్యారెక్టర్‌ అని చెప్పారు. తీరా కొన్ని రోజులు షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత నా క్యారెక్టర్‌ను చంపేశారు అని ఝాన్సీ తెలిపారు.

నా క్యారెక్టర్ ను అలా చంపేయడంతో వెళ్లి నేరుగా అడిగాను…. సెట్‌లో నేను నలుగురితో కూర్చుని నవ్వడం, మాట్లాడడం నచ్చక క్యారెక్టర్‌ను ముగించేశామని నారాయణమూర్తి చెప్పారు. వెంటనే నేను షూటింగ్‌ స్పాట్‌ నుంచి వాకౌట్‌ చేశాను. అప్పటి నుండి మళ్లీ ఆయనతో మాట్లాడలేదు అని ఝాన్సీ తెలిపారు. దీంతో పాటు తనకు 18 ఏళ్ల వయసులో జరిగిన సంగటన గురించి కూడా ఝాన్సీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ తనను తాకరాని చోట తాకాడాని, వెంటనే అతని పరువు తీసేశానని ఝాన్సీ తెలిపారు.

Related

  1. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  2. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల
  3. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!