Monday, May 20, 2024
- Advertisement -

అవికా గోర్ ను వేధిస్తున్న తెలుగు హీరో!

- Advertisement -
tollywood hero sends vulgar messeges to avika gor

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది. తర్వాత.. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాలా భామ అవికా గోర్.

తెలుగులో వరస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ భామ. తెలుగులో ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్న అవికా గోర్ కు ఎవరో ఒక టాలీవుడ్ యంగ్ హీరో అశ్లీల పదాలతో కూడిన మెసేజ్ ను పంపడం తో చాలా అసహనానికి గురయ్యిందట అవికా వెంటనే ఈ మెసేజ్ లను రాజ్ తరుణ్,హెబ్బా పటేల్,సాయి ధరమ్ ,రకుల్ లకు పంపడం తో వారు ఒక్కసారిగా నివ్వెరపోయారట.

దాంతో బాగా కోపం తెచుకున్న అవికా ఇలాంటి పనులు చేస్తుంటే అసలు తెలుగులో సినిమాలు చేయనని ఏ మాత్రం గౌరవం లేకుండా ఇలాంటివి ఎలా పంపిస్తారని ఆమె విరుచుకుపడింది. ఇక అంతకముందు రాధికా ఆప్టే కూడా తెలుగులో నటించే హీరోయిన్లకు ఏ మాత్రం గౌరవం దక్కట్లేదని ఇకపై తెలుగులో సినిమాలు చేయనని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అవికా కూడా వచ్చి చేరడం తో సినీ పెద్ద ఈ విషయం పై ఎలా చేసినది ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు.టాలీవుడ్ యంగ్ హీరోలలో నైతిక విలువలు రోజురోజుకి దిగజారడం అది దేశం మొత్తం తెలిసేలా చేయడం ఏంటని దీనిపై చాలా మంది సినీ పెద్దలు చాలా కోపం గా చర్చించుకుంటున్నారని తెలిసింది.

Related

  1. మోడీ దెబ్బకి బలైనా టాలీవుడ్ హీరో
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?
  4. టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -