Friday, May 10, 2024
- Advertisement -

టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో

- Advertisement -
star hero send porn videos

అతడు టాప్ హీరో. పెళ్లి కూడా అయ్యింది. పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే ఈ అందగాడు.. చక్కగా సినిమాలు చేసుకుంటూ, ఫ్యామిలీ ని చూసుకోవాల్సిన ఈ హీరో అలా చేయకుండా… తనతో నటించిన స్టార్ హీరోయిన్ల కు తరుచు ఫోన్లు చేస్తున్నాడట. ఫోన్లు చేయడమే కాకుండా… వారికీ బూతు వీడియోస్ పంపి వాటిని చూడమని ఫోర్స్ చేస్తున్నారట. తాజా ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి ఇదే మాదిరి బూతు వీడియోస్ పంపడం జరిగిందట.

కాకపోతే ఇందులో ఓ హీరోయిన్ కు లైఫ్ టర్న్ కాబోతుండడం తో ఆమెను వదిలేసాడట.. కానీ ఇంకో ముంబై భామకు మాత్రం ఇలాగే పంపడం జరుగుతుందట.. దీంతో ఆ అమ్మడు నేరుగా సైబర్ క్రయిమ్ పోలీస్ స్టేషన్లో ఈ వీడియోస్ చూపించి నీ ఫై కేస్ పెడతానని హడావుడి చేసిందట.

దాంతో ఏం చేయాలో మనోడికి అర్ధం కాలేదట. చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందట అయిన మనోడు వినకపోవడంతో.. పోలీస్ స్టేషన్లో కేస్ పెడుతాను అని చెప్పిందట. దాంతో మనోడు చాలా భయపడిపోయాడట. దాంతో తన భార్య కు ఈ విషయం చెప్పి కాంప్రమైజ్ చేయమని ఆ హీరోయిన్ దగ్గరికి తన భార్య పంపించాడట. ఈ వార్త తెలుసుకున్న కొంతమంది పరిశ్రమ పెద్దలు ఇదేం పని అతనికి అంటూ మాట్లాడుకుంటున్నారట.

{youtube}f6dNSXbJrdE{/youtube}

Related

  1. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  2. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!
  3. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది
  4. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ మరో హాట్ యాంకర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -