- Advertisement -
బొమ్మరిల్లు చిత్రంలో హాసిని క్యారెక్టర్ కు జీవం పోసిన బాలీవుడ్ హీరో రితిష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు తల్లి అయిన జెనీలియా ఇప్పుడు సెంకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలనికుంటోంది.
ఇదే విషయాన్ని మీడియాతో షేర్ చేస్తూ.. ఐశ్యర్యపై పరోక్షంగా కామెంట్ చేసింది హా.. హా.. హాసిని. ఇటీవల కాలంలో పెళ్లి అయి పిల్లలు పుట్టినా.. కొందరు హాట్ హాట్ గా, రోమాంటిక్ గా నటిస్తున్నారు. నేను ఆవిధంగా చేయలేను.. తనకు పరిమితులు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై ఐశ్వర్యరాయ్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Related