Tuesday, May 7, 2024
- Advertisement -

నేను ఐశ్వర్యలాగా దిగజారలేను

- Advertisement -
i can not act like aishwaryarai

బొమ్మరిల్లు చిత్రంలో హాసిని క్యారెక్టర్ కు జీవం పోసిన బాలీవుడ్ హీరో రితిష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు తల్లి అయిన జెనీలియా ఇప్పుడు సెంకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలనికుంటోంది.

ఇదే విషయాన్ని మీడియాతో షేర్ చేస్తూ..  ఐశ్యర్యపై పరోక్షంగా కామెంట్ చేసింది  హా.. హా.. హాసిని.  ఇటీవల కాలంలో పెళ్లి అయి పిల్లలు పుట్టినా.. కొందరు హాట్ హాట్ గా, రోమాంటిక్ గా నటిస్తున్నారు. నేను ఆవిధంగా చేయలేను.. తనకు పరిమితులు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై ఐశ్వర్యరాయ్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Related

  1. న‌వంబ‌ర్ 20 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌లో బోయపాటి,బెల్లంకొండ సినిమా
  2. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘నీలిమలై ‘చిత్రం
  3. రామ్‌చ‌ర‌ణ్‌కి ప్ర‌తిష్ఠాత్మక‌ పుర‌స్కారం
  4. నవంబర్ 25 న `రెమో’ రిలీజ్‌ . సెన్సార్ పూర్తి 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -