ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనసూయ!

anasuya praises sai dharam tej

జబర్ధస్త్ ప్రోగ్రాం తో బాగా క్రేజ్ సంపాధించుకుంది హాట్ యాంకర్ అనసూయ. టీవీలో పలు ప్రోగ్రామ్స్ చేస్తూ దూసుకెళ్తుంది. ఇక బుల్లి తెర మీదేనే కాకుండా వెండితెర మీద కూడా తన సత్తా చూపిస్తోంది. నాగర్జున నటించిన సోగాడే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి సూపర్ అనిపించుకుంది. ఇటూ టీవీ ప్రోగ్రాస్ తో పాటు.. సినిమాలో కూడా బిజీగా ఉంది ఈ భామ. అయితే అనసూయ కు తన సత్తా ఏంటో చూపించాడట మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తో ఐటెం సాంగ్ చేసింది ఈ అందాల భామ.

ఇక ఈ సాంగ్ షూట్ కూడా ఉక్రెయిన్ లో జరిగింది. సాయి ధరమ్ తేజ్ లో మంచి ఈజ్ ఉందని, అతడి తో డ్యాన్స్ చేయడానికి చాలా కష్టాలు పడ్డానని నిజంగా సాయి ధరమ్ తేజ్ అమేజింగ్ హీరో అంటూ మెగా హీరో ని పొగడ్తలతో ముంచెత్తుతోంది అనసూయ. ఇక విన్నర్ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related

  1. బ్ర‌హ్మీ, అనసూయ, ర‌ష్మీ సినిమా టైటిల్ ఇదే!
  2. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  3. అనసూయ బార్ లో ఏం చేసిందంటే?
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!