Saturday, May 18, 2024
- Advertisement -

అభినయశ్రీ కెరీర్ ని నిలబెట్టేందుకు ఇదే చెస్తోంది!

- Advertisement -
Abhinaya Sri eyes on choreographer chance

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్యా సినిమాలో అ అంటే అమలాపురం.. అంటూ అభినయశ్రీ చేసిన ఐటెం సాంగ్ ఏ రెంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ లో కనువిందు చేసిన అభినయశ్రీ కూడా అదే రెంజ్ లో  ఐటెం గర్ల్ గా పేరు సంపాదించింది.

ఆ పాట తర్వాత ఈ భామ కి వరస ఆఫర్స్ తో దూసుకెళింది. అమలాపురం పాటతో వెనక్కి తిరిగి చూడలేదు ఈ హాట్ భామ. చేతి నిండా సినిమాలతో చాలా బిజీ అయిపొయింది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ హీరోయిన్ గా కంటే, ఐటెం సాంగ్స్ కె మంచి పేరు తెచ్చుకుంది. కొన్నేళ్ళకి అవకాశాలు తగ్గి డీలాపడింది. అయితే హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్  చేసేందుకు రెడీ అయిపోవడంతో అభినయకు క్రమంగా అవకాశాలు తగ్గాయి. దీంతో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను సాగిస్తూ కొంత మేరకు సంపాదిస్తుంది.

కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నప్పటికీ సంపాదన మాత్రం తక్కువగా ఉందట. ఆమె తల్లి, సీనియర్  నటి అనురాధ ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కుమార్తె సినీ కెరీర్ ని నిలబెట్టేందుకు ఆమె కూడా ప్రయత్నాలు చేస్తోందట. మళ్లీ సినిమాల్లో రాణించేందుకు అభినయశ్రీ బరువు కూడా తగ్గినట్టు తెలుస్తోంది. అభినయశ్రీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ వెండితెరపై తన డాన్సులు చూడవచ్చని సినీనగర్ జనాలు అనుకుంటున్నారు.

Related

  1. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  2. శృతిహాస‌న్ న్యూడ్ వీడియో లీకైయింది!
  3. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  4. వామ్మో.. రక్షితని ఇప్పుడు ఎలాందో చూస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -