- Advertisement -
మహారాష్ట్రలో ఓ వింత చోటు చేసుకుంది. 7 నెలల బాలుడు వృద్ధాప్యాన్ని పోలి ఉన్నాడు. ఆ పిల్లాడి శరీరమంతా ముడతలు పడి ఉంది. ఈ పిల్లాడిని చూసేందుకు జనం ఆసక్తిని చూపుతున్నారు.
80 ఏళ్ళ ముసలాడిలా శరీరం కలిగి మొహం కూడా చూసేందుకు అలానే ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే పిల్లాడి తల్లి కూడా పాలు ఇవ్వటానికి నిరాకరిస్తోందట.
