Thursday, May 8, 2025
- Advertisement -

యంగ్ హీరోని పెళ్లి చేసుకుంటున్న అజంలి.. ఎవరా హీరో?

- Advertisement -
anjali marriage fix

అంజ‌లి.. టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అంజలి ఏపీలోని రాజోలుకు చెందిన తెలుగ‌మ్మాయి అయినా తెలుగులో కంటే తమిళంలో బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ భామ హీరోయిన్‌గా కంటే కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్‍లో బాల‌య్య, వెంక‌టేష్ లాంటి పెద్ద స్టార్ హీరోలతో నటించిన ఈ భామ గురించి ఇప్పుడు ఓ బ్రేకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అంజలి త్వరలో పెళ్లి చేసుకోబుతుందట.

ఆమె ఓ త‌మిళ యంగ్ హీరోతో డీప్ ల‌వ్‌లో ఉంద‌ట‌. వీరిద్దరు చాలా సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారని.. డేటింగ్ కూడా చేస్తున్నారట. వీరి ప్రేమ‌బంధం త్వర‌లోనే పెళ్లి బంధంగా మారనుందనే రూమర్ వినిపిస్తోంది. బాల‌య్య‌తో డిక్టేట‌ర్ లాంటి పెద్ద సినిమా, స‌రైనోడులో చింతామ‌ణి సాంగ్ త‌ర్వాత అంజ‌లి ఇటీవ‌ల ఎక్కువుగా కోలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది.

ఇక అంజలి త్వరలోనే పెళ్లికూతురుగా మార‌నుంద‌నే న్యూస్ వినిపిస్తోంది.ఆమె ప్రియుడు మ‌రెవ‌రో కాదు….. జ‌ర్నీ హీరో జై అని వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ సమ్‌థింగ్ న‌డుస్తోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇద్ద‌రూ దీనిపై వీరిద్ద‌రు నోరు విప్ప‌డం లేదు. జై, అంజ‌లి క‌లిసి ప్ర‌స్తుతం ఓ మూవీలో కూడా న‌టిస్తున్నారు. ఎంగేజ్‌మెంట్ ఫిబ్ర‌వ‌రిలో చేసుకొని ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారట.

Related

  1. హీరోయిన్ అవకాశం.. 17 రోజుల రేప్!
  2. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  3. వ్యభిచారం చేస్తున్న హీరోయిన్ చెల్లెలు.. రేటు ఎంతో తెలుసా?
  4. మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -