న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా టాలివుడ్ లో ప్రముఖ కుటుంబానికి చెందిన ఓ యంగ్ హీరో తన లవర్ తో గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను సరికొత్త గా ప్లాన్ చేసి ఎంజాయ్ చేసేందుకు ఆ హీరో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని గోవా వెళ్ళాడు. అక్కడ బీచ్ లో ఆమెతో కలిసి అదిరిపోయే రేంజ్ లో ఎంజాయ్ చేశాడట. ఆ యంగ్ హీరో ప్రియురాలితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారట.
అందరూ కలిసి జాలీగా ఎంజాయ్ చేశారట. కొత్త సంవత్సరం వచ్చిన వేళ వారంతా తమను తాము మరిచిపోయి రెచ్చిపోయి మరీ ఎంజాయ్ చేశారట. అయితే వీరందరూ కలిసి హాఫ్ న్యూడ్ డ్రస్‍లతో బీరు బాటిళ్లతో కార్ల మీద గోవాలో చక్కర్లు కొట్టడం గోవాలో హాట టాపిక్ గా మారిందని సమాచారం.
మామూలుగా రేవ్ పార్టీలకి వెళ్లి అక్కడే చిందేసి మందేసి హీరోలు, హీరోయిన్లు ఎక్కువుగా గెస్ట్ హౌస్కే పరిమితమవుతుంటారు. ఈ హీరో మాత్రం తన ప్రియురాలు ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డెక్కి చేసిన రచ్చ అంతా ఇంత కాదట.. ఆ హీరో పేరున్న ఫ్యామిలీకి చెందిన హీరో..మనోడికి మంచి రసిక చక్రవర్తిగా కూడా పేరుంది. ఆ హీరో ఎవరో ఇప్పటికే పాటికే మీకు అర్దమైపోయి ఉంటుంది.
Related
