Saturday, May 4, 2024
- Advertisement -

లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్‌ పాస్..!

- Advertisement -

భారత లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి సత్తాచాటిన ఈ బౌలర్‌.. తర్వాత గాయం కారణంగా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడలేకపోయాడు. మళ్లీ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న అతడు.. నాలుగు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

అయితే తాజాగా ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గిన నటరాజన్ జట్టుతో చేరాడని బీసీసీఐ వెల్లడించింది. యోయో పరీక్షతో పాటు 2 కి.మీ పరుగు పరీక్షలోనూ అతడు నెగ్గినట్లు తెలిపింది.కాగా, నటరాజన్ ఇంగ్లాండ్ తో జరగనున్న మూడు వన్ డే మ్యాచులకు ఎంపికయ్యాడు.

చర్చిలు, దేవాలయాలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాదీ లకి భయం భయం..!

న్యాయవాద దంపతులు హత్య కేసులో కొత్త మలుపు.. మరో నిందితుడు..!

మజ్ను కా తిల్లా లో భారీ మాదకద్రవ్యాలు.. ప్రాంతం ఎక్కడంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -