Friday, May 17, 2024
- Advertisement -

జగపతిబాబు ఆస్తి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవుతారు!!

- Advertisement -
Why Jagapathi Babu In Financial Crisis..?

జగపతిబాబు అప్పట్లో టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శోభన్ బాబు తర్వాత అంతటి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే జగపతిబాబు అని టక్కున చెప్పచ్చు. అతను ఆ రేంజ్ కి రావడానికి చాలానే కష్టపడ్డాడట.

తన తండ్రి నిర్మాత కావడంతో కెరీర్ ప్రారంభంలో సొంతనిర్మాణ సంస్ధలోనే సినిమాలు చేసిన జగపతి తర్వాత చాలానే హిట్స్ కొట్టాడు. ఆ క్రేజ్ తో డబ్బులు బాగా సంపాదించనప్పటికీ జల్సారాయుడు కావడంతో జూదాలు ఆడడం, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడం, ఫ్రెండ్స్ కి విచ్చలివిడిగా ఖర్చు చేయడం వల్ల ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడట. చివరికి సొంత ఇంటిని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా మారాడు.

ఇక అక్కడి నుండి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ అప్పులు తీరుస్తూ, ఆర్ధికంగా స్థిరపడ్డాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికీ అతనికి సొంత ఇల్లు లేదని, ఇప్పుడిప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడని అంటున్నారు. 

{youtube}v=zyXoyxwv3B0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -