చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన దుర్ఘటనలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా పదిహేను మంది.. ఒక రోడ్డు ప్రమాదంలో మరణించటం అంటే.. అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి కారనమైంది. అధికారపార్టీ నాయకుల అండతోనే ఇదంతా జరిగిందనీ భాదితులు వాపోతున్నారు. భాదిత కుంటుంబాలను పరామర్శించడానికి వెల్లిన జగన్‌కు వారి గోడును చెప్పుకున్నారు.
ఇదంతా ఇసుక మాఫయావల్లే జరిగిందని…. అధికారపార్టీనాయులు ఇసుక మాఫియా కొనసాగిస్నున్నారనీ జగన్‌కు తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దారుణాలను చూసి జగన్‌కు విస్మయం వ్యక్తంచేశారు.
బాధితుల కుటుంబాలుంచి నిజాలుతెలుసుకున్న జగన్ ఈ ప్రమాద ఘటనలో కుట్రకోనం దాగుందని అనుమానం వ్యక్తం చేసిన జటన్ దీనిపైన సీబీఐ చేత విచారన జరిపించాలని డిమాండ్ చేశారు. జరిగిన దుర్ఘటనకు ప్రధానంగా ఇసుక మాఫియానే కారనమని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక అధికారపార్టీ అండతో ఇసుక మాఫియా యదేచ్ఛగా సాగుతోందని …దీనిలో బాబు,లోకేష్‌కు వాటా ఉందన్నారు. ఇసుక మాఫియాపై మునగల పాలెం గ్రామస్తులు ఎన్ని సార్లు పిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు.
స్తానిక టీడీపీ నేతలు ధనుంజయినాయుడు,చిరంజీవినాయుడు, మణి నాయుడు ఇసుక దందా చేస్తున్నారని స్తానికులు చెప్తున్నారన్నారు. అధికార టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారని జగన్ ఆరోపించారు. ఇసుక మాఫియాలో మీకు వాటా ఉందిని బాధితులు అంటున్నారని…లేదనే ధైర్యం మీకుందాని ప్రశ్నించారుజ.బాదితుల కుటుంబాలకు అదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related