పాయల్ రాజ్‌పుత్..గ్లామర్‌కి కేరాఫ్. తన తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో కుర్రకారును షేక్ చేసింది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో పాయల్ అంద, చందాలకు తోడు తన క్యారెక్టర్‌కు వంద శాతం న్యాయం చేసింది. తొలి సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి అదరహో అనిపించింది. ముఖ్యంగా పాయల్ గ్లామర్ షోకి ఫిదా అవ్వని వారుండరు. ఈ సినిమా తర్వాత వెంకీమామ,డిస్కో రాజాలో నటించి మెప్పించింది.
అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన అందచందాలకు పదును పెడుతూ హీట్ పెంచే ఫోటోలను షేర్ చేస్తూ అందరి అటెన్షన్‌ని తన వైపుకు తిప్పుకుంటోంది.తాజాగా మోడ్రన్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది పాయల్. సన్నని నాజుకు నడుముతో పాయల్ లేటెస్ట్ పిక్స్ చూసిన వారి మతిపోతోంది.
ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది పాయల్. ఆమె నటించి మంగళవరం రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా ఇటీవల రిలీజైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మాయ పేటిక కూడా త్వరలో రిలీజ్ కానుంది. దీంతో వెండితెరపై పాయల్ అందాలు చూసేదుకు యూత్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
