పోలీసులు వెసిన పైన్ కట్టలేక శీలం ఇచ్చేసిన యువతి.. షాక్ అయిన పోలీసులు

women arrested for abusing in taxes

టెక్సాస్ లో బేటౌన్ లో ఉంటున్న ఒక మహిళ (18) తన వాహనంలో ఇంటికి వెళ్తుండగా.. పోలీసులు లోకేష్‌కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..? తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా ఆమె వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ మహిళ గతంలో రెండుసార్లు ట్రాపిక్ నిబందనలను ఉల్లఘించిందని.. పోలీసులకు ఆమెకు రెండు చాలన్లను జారీ చేశారు.

ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆమెతో చెప్పారు. అందులో మొదటిది ఆమె అతివేగంగా వాహనం నడిపినందుకు.. మరోకటి ఆమె రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన.. ఇంకా రెన్యూవల్ చేయించకపోవడం వల్ల.. ఈ రెండిటి కారణంగా రెండు చాఅలన్లను జారీ చేశారు. మైకేల్ కాప్ కాక్(33) అనే పోలీసు అధికారి తనిఖీలకు బాధ్యత వహిస్తున్నాడు. ఆ మహిళ నేరుగా మైకేల్ వద్దకు వెళ్లి.. తనకు జారీ చేసిన చాలన్ లను వెనక్కి తీసుకుంటే.. అతడికి మంచి బాహుమతి ఇస్తానని చెప్పిది.

{loadmodule mod_custom,Side Ad 1}

దానికి  శాంపిల్ గా ఆమె, తన రెండు ఫోటోలను అతడికి చూపించింది. అందులో ఆమె నగ్నంగా ఉంది. వాటిని వెంటనే వెనక్కి తీసుకుంటే ఇప్పుడే ఆ ఆఫర్ ఇస్తానని చెప్పింది. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో హజరుపరిచారు. తనపై పోలీసులే కావాలని నేరం మోపారని ఆమె కోర్టులో చెప్పింది. మైకేల్ తో తనకు అంతకుముందే పరిచయం ఉందని, తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లో అతడు కూడా ఉన్నాడని వాదించింది. మైకేల్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పింది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. షాకింగ్ న్యూస్ : మహిళ చేతిలో దెబ్బలు తిన్న ఆనం వివేకానందరెడ్డి..
  2. మహిళా ఎమ్మెల్సీలకు ఆ వీడియోలు పంపిన బీజేపీ ఎమ్మెల్సీ
  3. నీకు పిచ్చి.. నీ మొగుడు పిచ్చి.. సుమపై ఫైర్ అయిన మహిళ
  4. ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత