Wednesday, April 24, 2024
- Advertisement -

లోకేష్‌కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..?

- Advertisement -
Distic Womens Fire Nara Lokesh

ఏపీ ఐటీ మంత్రి లోకేష్‌కు కాలం క‌లిసి రావ‌ట్లేదు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కైంట‌ర్ ఇవ్వ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎదురుతిరుగుతున్నాయిజ ఎక్క‌డికి వెల్లినా అవ‌మానాలు నిర‌స‌న సెగ‌లు త‌ప్ప‌డంలేదు. గ్రామాల్లో ప‌ర్య‌టించి ర‌జాకీయంగా ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న చిన‌బాబుకు ప‌రిస్థిత‌లు ఏమాత్రం క‌ల‌సి రావ‌ట్లేదు.ఇప్ప‌టికే అనాలోచితంగా మాట్లాడి సోషియ‌ల్ మీడియాలో ప‌రువు పోగొట్టుకున్న లోకేష్ ఇప్ప‌డు మ‌హిళ‌ల‌నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తంమైంది.

తూర్పుగో్దావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో త్రాగ‌డానికి నీల్లు లేకుండా చేస్తాన‌ని లోకేష్ టంగ్ స్లిప్ అయిన సంగ‌తి తెలిసిందే.సోషియ‌ల్ మీడియా ఓరేంజ్‌లో ఆడుకుంది.జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెల్లిన‌ప్పుడు ఆచితూచి మాట్లాడాల‌ని జాగ్ర‌త్త ప‌డుతున్నా…ఏదోవిష‌యంలో నోరు జారుతున్నారు.జిల్లాల‌ప‌ర్య‌ట‌న‌లో మంత్రి లోకేష్‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో ప‌ర్య‌ట‌న సందర్భంగా అన‌కా ప‌ల్లిలో ఓస‌మావేశం ముగించుకొని అమ‌రాతికి ప‌య‌న‌మ‌య్యారు.డైరెక్టుగా అమ‌రావ‌తికి వ‌చ్చింటె ప‌ర్వాలేదు..కాని మ‌న వాడు ఊరుకోకుండా ప్ర‌యానం మ‌ధ్య‌లో బ‌య్య‌వ‌రం-త్యాగ‌డ మధ్య ఉపాధికూలీల‌తో మీటింగ్ పెట్టారు.అప్ప‌టికె అక్క‌డ‌కు గ్రామ‌స్తులు,ఉపాధికూలీలు,మ‌హిళ‌లు పెద్ద భారీ ఎత్తున చేరుకున్నారు.ఏ స‌మ‌స్య‌లున్నాయే అడిగే ప్ర‌య‌త్నం చేస్తున్న లోకేష్‌కు తాగునీటిపై మ‌హిళ‌లు లోకేష్‌ను నిల‌దీయ‌డంతో ఖంగ్ తిన్నారు.

క‌శింకోట మండ‌లంలోని కొత్త‌ప‌ల్లిలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ క‌లుషితం అవుతున్నాయ‌ని …మంచినీటిని స‌ర‌ప‌రా చేయాల‌నీ లోకేష్‌ను నిల‌దీశారు. ఆయా గ్రామాల మ‌హిళ‌లు ఖాలీ బాటిల్స్‌,బిందెల‌ను చూపించి తీవ్ర స్థాయిలో నిర‌స‌న తెలిపారు.చేసేదేమిలేక మంచినీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తామ‌ని చెప్పి అక్క‌డ‌నుంచి జారుకున్నారు. ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొనాల‌ని చిన‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతున్నాయి. క‌ళింకోట ప్రాంత వాసులు లోకేష్‌కు చుక్క‌లు చూసించారు.

Related

  1. మ‌రోసారి ట్విట్ట‌ర్ పోస్టింగ్‌లో సోషియ‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిన లోకేష్‌..
  2. లోకేష్‌కు ప్ర‌మోహ‌ష‌న్‌.. సీనియ‌ర్ల‌కు డిమోష‌నా…
  3. లోకేష్‌పై జ‌గ‌న్ పంచ్
  4. ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డి… మ‌రి సీఎం సీటు లోకేష్‌కా బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -